Shruti Haasan: పెళ్లి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శృతి హాసన్..! 10 d ago
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తన వివాహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ "ప్రేమలో మునగడం నాకు ఇష్టమే, కానీ పెళ్లి చేసుకొని ఒకరితో ఎక్కువ అటాచ్ అవ్వాలంటేనే భయంగా ఉంది" అని తెలిపారు. దీంతో శృతి హాసన్ కు పెళ్లిపై ఆసక్తి లేదని తెలుస్తోంది. 2020 నుండి శాంతను హజారికాతో ప్రేమలో ఉన్న శృతి ఇటీవలే అతడికి బ్రేకప్ చెప్పినట్లు సమాచారం.